సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీలలో ఇనాయ సుల్తానా ఒకరు. దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఓ వీడియో కారణంగా ఆమె రాత్రికి రాత్రే క్రేజ్ పాపులర్ అయిపోయింది. కానీ.. ఆ వీడియో వల్లే ఎన్నో ట్రోల్స్ కూడా ఫేస్ చేసింది. అయితే.. ఇనాయ లైఫ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నాక మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇనాయ అంటే బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ కి తర్వాత అన్నట్లుగా కెరీర్ ని ప్లాన్ […]