దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..