బాలీవుడ్ న్యూస్- ప్రముఖ బాలీవుడ్ నటుడు, సింగర్ యోయో హనీ సింగ్ పై ఆయన భార్య శాలినీ తల్వార్ సింగ్ గృహ హింసతో పాటు ఆర్థిక మోసం కింద కేసు పెట్టింది. గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి 10 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పించాలని ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఈ నెల […]