ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటి హ్యాపీ భావ్‌సర్ నాయక్ కన్నుమూసిన ఘటనతో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు మౌలిక్ నాయక్ భార్య అయినటువంటి హ్యాపీ నాయక్.. మోంటు నీ బిట్టు, ‘ప్రేమ్‌జీ: రైజ్ ఆఫ్ ఏ వారియర్’ సినిమాలతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హ్యాపీ.. గురువారం(ఆగష్టు 25న) లంగ్ క్యాన్సర్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. వివరాల్లోకి వెళ్తే.. హ్యాపీ భావ్‌సర్ గురువారం […]