బాలీవుడ్ ఇండస్ట్రీలో 80, 90 దశకాల్లో తన డ్యాన్స్ తో యువతను ఉర్రూతలూగించాడు స్టార్ హీరో మిథున్ చక్రవర్తి. 1976లో మృగయ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ జుక్త నహీ, కసమ్ ఫాయిదా కర్నె వాలేకీ, కమాండో వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. ఇప్పటికీ పలు చోట్ల ‘అయాం ఏ డిస్కో డ్యాన్సర్’పాటపై డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. ఎంత సినీ నటుడు అయినా.. జీవితంలో ఒడిదుడుకులు […]