ఇటీవల కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేశాయి. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన సంగతి విదితమే.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రాథమికంగా కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ముందుగా నాలుగేళ్ల చిన్నారికి ఉరేసిన తర్వాత దంపతులతో పాటు మరో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసినా.. ఘటనలో మరింత విచారణ జరిపిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో కేవలం ఒక్కరు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని.. మిగిలిన ముగ్గురిది హత్య అని పోలీసుల విచారణ తెలిసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని హబ్సిగూడలోని ఓ అపార్టుమెంట్‌లో […]
అభం శుభం తెలియని చిన్నారిని.. కన్న తల్లిదండ్రులే ఉరి వేశారు. ఆ తర్వాత వాళ్ల కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారితో పాటు కుటుంబంలో పెద్దమనిషిగా ఉన్న మరో మహిళకు ఉరేసేకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే సారి కుటుంబంలోని నలుగురు సమూహిక ఆత్మహత్య చేసుకున్న ఈ హృదయవిదారకమైన ఈ ఘటన.. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో చోటు చేసుకుంది. హబ్సిగూడలోని ఒక అపార్టుమెంట్‌లో నివాసముంటున్న ప్రతాప్(34), సింధూర(32) దంపతులు.. సోమవారం ఆత్మహ్యతకు పాల్పడ్డారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తమ […]