ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీని సౌత్ సినిమాలే ఏలుతున్నాయని చెప్పాలి. బాహుబలి మొదలుకొని ఇటీవల విడుదలైన RRR, KGF సినిమాలు వరకు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే గొప్పదని.. సౌత్ సినిమాలను చిన్నచూపు చూసిన వాళ్లందరికీ సౌత్ పాన్ ఇండియన్ సినిమాలన్నీ బుద్ధి చెబుతున్నాయని ప్రముఖ నటుడు జీవీ సుధాకర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ […]