రాజకీయ రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రజల కోసం నిరంతరం నడిచిన పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీరామ రెడ్డి(75) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. CPM తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేవారు. అందుకే రెండు పర్యాయాలు ప్రజలు సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిపించారు. బాగేపల్లిలోని తన నివాసం ఉంటున్న శ్రీరామరెడ్డి ఇటీవల మోకాలకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తన నివాసంలో విశ్రాంతి […]