అసోం రాజధాని గువాహటిలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలుడు తన కన్నతల్లిపై కత్తితో దాడి చేశాడు. పలుమార్లు దాడి చేయడంతో ఆ మహిళ రక్తపు మడుగులో కుప్పకూలింది. ఇక అనంతరం భయపడిపోయిన ఆ బాలుడు తన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో… నా తల్లిని కత్తితో దాడి చేశానని.. వెంటనే ఆమెను కాపాడాలంటూ కోరాడు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన నగర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. గువాహటిలోని బామునిమైదామ్ ప్రాంతంలో […]