పొలాల్లో మోటార్లు, చేతి పంపులు ఉండటం కొత్తేం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అవి బాగా తెలుసు. సాధారణంగా ఆ చేతి పంపులను కొడితే చల్లటి నీళ్లు బయటకు వస్తాయి. అవి పొలాన్ని తడపడానికో.. ప్రజల దాహాన్ని తీర్చుకోవడానికో ఉపయోగిస్తారు. కానీ, ఇప్పుడు మాత్రం మీకు ఓ విచిత్రమైన చేతి పంపు గురించి చెప్పబోతున్నాం. ఆ పంపుని కొడితే అన్నింటిలా నీళ్లు వస్తాయనుకుంటే మీరు పొరబడినట్లే.. ఆ పంపుని కొడితే అందులోంచి మద్యం ఉబికి వస్తోంది. […]
ఈ మద్య మనుషులు డబ్బు కోసం దేనికైనా సిద్ద పడుతున్నారు. ఎదుటి వారి ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చంపేస్తున్నారు.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దారుణ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా సాగా బర్ఖెడ అటవీ ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు కృష్ణ జింకను వేటాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు వేటగాళ్ళకు మద్య భీకరంగా కాల్పులు జరిగాయి. వేటగాళ్ళు జరిపిన కాల్పుల్లో ముగ్గురు […]
దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. మరీ దారుణమైన విషయం ఏంటంటే కొంత మంది మృగాళ్లు మానవ సంబంధాలు మరచి దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా కన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు.. బాలిక ఎదురు తిరగడంతో హత్యచేశాడు. మద్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇది చదవండి: పెళ్లి చేసుకున్న వారానికే ఆత్మహత్యకు పాల్పడిన వధువు మద్యప్రదేశ్ […]