అమెరికాలో భారతీయులకు రక్షణ కరువైంది. ఉన్నత విద్య కోసమని, విదేశీ ఉద్యోగం కోసమని వెళ్తున్న భారతీయులను అక్కడి గన్ కల్చర్ పొట్టన బెట్టుకుంటోంది. జాతి వివక్ష చూపించి కొందరు, సైకోల్లా ప్రవర్తిస్తూ మరికొందరు భారతీయుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా ఒక సైకో జరిపిన కాల్పుల్లో తెలుగమ్మాయి, జడ్జి కూతురు మృతి చెందింది.
రాజకీయ నాయకులకు సాధారణంగానే శత్రువులు ఎక్కువగా ఉంటారు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఎక్కడి వెళ్లినా గానీ అనుచరులను, సెక్యూరిటీని వెంటబెట్టుకుని వెళ్తుంటారు సదరు నాయకులు. అయితే ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికి నాయకులపై, ప్రజాప్రతినిధులపై దాడులు జరిగిన సంఘటనలు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో అర్ధరాత్రి టీడీపీ నాయకుడిపై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి కొందరు దుండగులు సదరు నాయకుడి ఇంట్లోకి చొరబడి […]