జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మన ఇండియన్ స్టార్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పతకాల పంట పండిస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో భారత రన్నర్లు, అథ్లెట్లు సాధిస్తున్న చారిత్రాత్మక విజయాలు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏకంగా 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒకే ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన గుల్వీర్ సింగ్ సాహసంపై స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక భారత […]