సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ లకు కెరీర్ చాలా తక్కువ. రోజులు గడుస్తున్న కొద్ది గ్లామర్ ఫేడ్ అవుట్ అయిపోవడం, వయసు మీదపడటంతో కుర్ర హీరోల సరసన జోడీ కుదరకపోవడం లాంటి కారణాలతో కొన్ని సంవత్సరాల్లోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవుతారు నటీమణులు. ఇక వయసు మీదపడటంతో సినిమాల్లో చూసిన ప్రేక్షకలు భయట వాళ్లను చూసి గుర్తుపట్టడానికి కాస్తంత సమయం తీసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం ఇలానే గుర్తుపట్టలేనంతగా తయ్యారు అయ్యింది. 90వ దశకంలో కుర్రాళ్ల […]