గుజరాత్ చేతిలో ఓటమి ద్వారా కప్ కొట్టాలనే బెంగళూరు ఆశలకు నిరాశే ఎదరైంది. దీనితో కోహ్లీ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది చూడలేకపోతున్న కోహ్లీ ఫ్యాన్స్ గిల్ తో పాటు అతని చెల్లిని అసభ్యంగా తిట్టారు.
ఐపీఎల్ 2022తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ మ్యాచ్‌లతో పాటు క్వాలిఫైయర్‌లో కూడా అదరగొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేరింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే రాజస్థాన్‌ను క్వాలిఫైయర్ 1లో మట్టికరిపించి గుజరాత్ టైటాన్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ సక్సెస్ గురించి ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడానికి గల […]
ఐపీఎల్ 2022 తుది పోరు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ విజేత ఎవరో తేలిపోనుంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన […]