ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆరంభంలోనే వివాదం రాజుకుంది. క్రికెటర్‌ను లీగ్ నుంచి తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. మరి దీనిపై బీసీసీఐ స్పందిస్తుందా?
ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైపోయింది. ఉమెన్స్ క్రికెట్‌లో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్న ఈ డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.