మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయే ఎవరూ చెప్పలేరు. ఇటీవల చాలా మంది గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు కానరాని లోకాలకు వెళ్తున్నారు.
పెళ్లి అనేది నూరేళ్ల జీవిత ప్రయాణం. ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. వరుడు నచ్చలేదనో, వధువు నచ్చలేదనో, అధనపు కట్నం కోసం వేధింపులు శరమామూలే అయిపోయాయి. ఇదే కోవకు చెందిన ఓ ప్రభుద్దుడు పెళ్లి తరువాత భార్యతో కాపురం చేయకుండా అదనంగా డబ్బులిస్తేనే సంసారం చేస్తానని చెప్పిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
కాలం మారినా, తరాలు మారినా దేశంలో ఎక్కడో అక్కడ దళితులపై జరిగే దాడులు మాత్రం ఎక్కడో ఓ చోట కొనసాగుతూనే ఉన్నాయి. కులం పేరుతో మతం పేరుతో గొడవలు జరుతూనే ఉన్నాయి.
కట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం అని అంటారు. కానీ కట్నకానుకలు లేని పెళ్లిళ్లు ఉండవంటే అతిశయోక్తి ఉండదు. పెళ్లికి ముందే ఇరు కుటుంబ సభ్యులు కట్నకానుకల గురించి ఖరారు చేసుకొని పెళ్లితంతు ముగిస్తారు.
పెళ్లి తర్వాత ఆయుషి, ప్రకాశ్‌లు కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రకాశ్ బాత్ రూముకు వెళ్లి వచ్చాడు. తర్వాత సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు.
ఒక యువతి పెళ్లి వేడుకలో చేయకూడని తప్పు చేసింది. ఈ కారణంగా వరుడికి అతి ముఖ్యమైన ఘట్టం మిస్ అయ్యింది. తన భార్య కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి బాధపడడం ఆ పెళ్లి కొడుకు వంతు అయ్యింది.
ఈ మద్య కాలంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. ఈ విషయంలో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు కారణాలు కొన్ని అయితే.. వరకట్నం, ప్రేమ వ్యవహారాలు మరికొన్ని అవుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లికి వచ్చిన బంధువుమిత్రులు ఏదేం చోద్యం అంటూ వెనుతిరిగిపోతున్నారు.