ఈ మధ్యకాలంలో చాలా మందికి అవయవదానంపై అవగాహన ఏర్పడింది. అందుకే చాలా మంది తమ లేదా తమ కుటుంబ సభ్యుల అవయవాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాను చనిపోతూ.. ఇంకొంతమందికి ప్రాణం పోయాలనుకున్నాడు. ఆ వ్యక్తి త్యాగాన్ని వృద్ధా కానివ్వకుండా కష్ట పడ్డారు రాచకొండ పోలీసులు. గుండె, ఊపిరితిత్తులను ఎల్.బి నగర్ లోని కామినేని హాస్పిటల్ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్ కి కేవలం 16 […]
హైదరాబాద్‌లో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి మరోసారి గుండెను తరలించనున్నారు. మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిని నుంచి పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించనున్నారు. ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ. ఈ నెల 12న గొల్లగూడెంలో ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ వీరబాబు గుండెను నిమ్స్ ఆస్పత్రికి తరలించనున్నారు. గుండెను నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తుపాకుల హుస్సేన్‌కు అమరుస్తారు. హుస్సేన్ పెయింటర్‌గా పనిచేస్తాడు. గతంలో కూడా నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు […]