Green Bawarchi: రాయదుర్గంలోని ఓ హోటల్ బిల్డింగ్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 20 మంది దాకా కస్టమర్లతో పాటు 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. హోటల్‌లోని రెండు అంతస్తుల్లో అత్యంత వేగంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే పోలీసులు కూడా అక్కడికి […]