బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపుకు వచ్చింది. డిసెంబర్ 18 ఆదివారం నాడు బిగ్‌బాస్ ఫినాలే. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా.. శ్రీసత్య హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. ఇప్పటికే వీరిలో విన్నర్, రన్నర్, మూడో స్థానంలో ఉండే వారు ఎవరో.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. చాలామంది సింగర్ రేవంత్ విన్నర్ అని ఫిక్స్ అయ్యారు. ఇక శ్రీహాన్ రన్నర్‌గా నిలవగా.. ఆదిరెడ్డి లేక […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ఢీ ఒకటి. ఇప్పటివరకు పదమూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోలో.. ప్రస్తుతం ‘ఢీ డాన్స్ ఐకాన్’ పేరుతో పద్నాలుగో సీజన్ నడుస్తోంది. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఈ ‘డాన్స్ ఐకాన్’ సీజన్ చివరిదశకు చేరుకుంది. అయితే.. ఎప్పటిలాగే తర్వాత ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ప్రోమో చూస్తుంటే.. డాన్స్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నట్లుగా […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న సింగింగ్ ప్రోగ్రాంలలో ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ ఒకటి. ఈ కార్యక్రమం మొదలైన తక్కువ కాలంలోనే ప్రేక్షకులలో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రతి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు, మంచి వినసొంపైన పెర్ఫార్మన్సుల ద్వారా ఈ ప్రోగ్రాం ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇరవై నాలుగు మంది కంటెస్టెంట్స్ లో ఎనిమిది మంది ఫినాలేకు వెళ్లారు. ఇక […]
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. భారీ గ్యాప్ తర్వాత ఈ ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో తదుపరి సినిమాలను కూడా లైనప్ చేసేశాడు. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా, డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ఓకే చేశాడు బాలయ్య. అయితే.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటిటి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాలయ్య హోస్ట్ గా తెలుగు OTT ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ఎట్టకేలకు ముగిసింది. గత నాలుగు సీజన్స్‌కు భిన్నంగా ఈసారి సీజన్ 5, 19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైంది. కేవలం ఆట మాత్రమే కాకుండా ఎమోషనల్ జర్నీగానే ఈ బిగ్‌బాస్ హౌస్ ఉంటుంది. అందులో గేమ్స్ కూడా కండ బలంతోనే కాదు, బుద్ధి బలంతోనూ ఆడాలి. అలా బిగ్ బాస్ హౌజ్ లో తెలివిగా గేమ్ ఆడుతూ ఎవరైతే బయట ఉన్న ఆడియెన్స్ మనసు గెలుస్తారో […]