ఈ బ్యూటీ చాలా సినిమాలు చేసింది. ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ పేరు చెప్పగానే అందరికీ ఈమెనే ముందుగా గుర్తొస్తుంది. అంత బాగా ఫెర్ఫార్మ్ చేసింది. ప్రత్యేకించి ఈమె నటించిన ఓ సీన్ అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ భామనే కియారా అడ్వాణీ. హీరోయిన్ గా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్.. తెలుగులోనూ ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి మూవీస్ చేసింది. తాజాగా ‘గోవింద నామ్ […]
మరో వీకెండ్ వచ్చేసింది. అందుకు తగ్గట్లే మూవీ లవర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి ఎలానూ ‘అవతార్ 2’ థియేటర్లలోకి వస్తుంది. పక్కా చూడాల్సిందే అని చాలామంది ఫిక్సయిపోయారు. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ సినిమా తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం.. మీ కోసం రేపు ఏకంగా 23 సినిమాల/ వెబ్ సిరీసులు ఓటీటీలో విడుదల కానున్నాయి. వీటిలో తెలుగు సినిమాల దగ్గర నుంచి హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు […]
ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. రిలీజ్ కాగానే అందరూ ఈ చిత్రం చూసేయాలనుకుంటారు. కానీ టికెట్స్ దొరక్కనో, తర్వాత చూద్దాంలే అనే ధీమాతో వాయిదా వేస్తారు. ఇక థియేటర్ కు వెళ్లలేకపోయామే అని బాధపడొద్దు. ఎందుకంటే మీ కోసం ఓటీటీలో ఏకంగా ఈ వారం 21 సినిమాలు- వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. దీంతో ఎప్పుడు ఏవి […]