“దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా.. దరికి చేర్చు దారులు కూడా ఉంటాయిగా”. ఇది ఓ సినిమా పాటలో లైన్. ఈ మాటనే అక్షర సత్యం చేశాడు ఓ రిక్షావాలా కొడుకు. తండ్రి కష్టపడి రిక్షా లాగి తనని చదివిస్తే.., ఆ కష్టాన్ని వృధా పోనివ్వకుండా ఏకంగా ఐఏఎస్ సెలక్ట్ అయ్యిన ఓ విజేత సక్సెస్ స్టోరీ. ఆ వివరాల్లోకి వెళ్తే.., నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేసేవాడు. ఆ రేషన్ […]