హైదరాబాద్ లోని గోషామహల్ ప్రాంతంలో ఓ పెద్ద నాలా కుంగిపోయింది. దీంతో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు అందులో పడిపోయాయి. నాలాపై ఉన్న కూరగాయల బండ్లు, దుకాణాలు కూడా నాలాలోకి పడిపోయాయి. శుక్రవారం గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో ఉండే పెద్ద నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో స్థానికులు భయాందోళన గురయ్యారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోషామహల్ లోని చాడ్నివాడి ప్రాంతంలో నడి రోడ్డుపై ఉన్న పెద్ద నాలా […]
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన అతని కటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం ఏంటంటే.. రాజాసింగ్ జైలు నుంచి వచ్చే ముందు అతని నుదిటిపై ఓ గడ్డలా ఏర్పడిందని, దీని కోసం ఆయన ఆస్పత్రి వైద్యులను సంప్రదించడంతో వైద్యులు ఆయనకు లిపోమా సర్జీరీ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. నేను జైలు నుంచి రాకముందు నా నుదిటిపై ఓ చిన్న […]
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ను చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యేను కలిసేందుకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను కలిసిన చికోటి ప్రవీణ్…ఆయనకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి.. ఆయన్ను పరామర్శించిన చికోటి ప్రవీణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే.. హిందువులు […]
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో రాజాసింగ్ ని అరెస్టు చేసిన పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే అరెస్ట్ చేయాడానికి ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇంట్లో పీడీ యాక్ట్ నోటీలుసు ఇచ్చారు. పీడీయాక్ట్ నమోదును పోలీసులు బోర్డు ముందు పెట్టనున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పీడీయాక్ట్ బోర్డు సమావేశం […]
తెలంగాణాలో బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. నిత్యం కేసీఆర్ ప్రభుత్వం పై రాజా సింగ్ విరుచుక పడుతుంటారు. ఈయన ఏదో ఓ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. మరొకవైపు ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు కూడా పొంచి ఉంది. ఆ విషయాని గతంలో రాజాసింగ్ స్వయంగా తెలిపారు. తాజాగా మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. తనకు ఉగ్రవాదులు, ఇతర సంస్థల నుంచి […]
ఎమ్మెల్యే గారూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధపడండి! నియోజకవర్గానికి నిధులు వస్తాయి… ఎమ్మెల్యేలకు తలనొప్పిగా వ్యవహారం… నియోజకవర్గాల్లో పెరుగుతున్న డిమాండ్లు: రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లతో తెలంగాణా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. హుజూరాబాద్ పక్క నియోజకవర్గాల్లోనైతే ఇవి సెగలు పుట్టిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్‌లో జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో పలువు రు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడ ఆందోళనలు కూడా […]