శ్రీకాకుళం- గురువు.. మన దేశంలో గరువుకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లి దండ్రుల తరువాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఇస్తాం మనం. కానీ కొంత మంది వల్ల గురువుకున్న మహోన్నత విలువ దిగజారిపోతోంది. కొందరు గురువుల ముసుగులే చేసే ఆకృత్యాల వల్ల తీవ్ర తలవంపులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పిల్లలకు మంచి, చెడులు నేర్పించాల్సిన టీచరే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాఠాలు చెప్పాల్సిన గురువు తరగతి గదిలో […]