ఈ మద్య సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్, మరణ వార్తలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు మాత్రమే కాదు.. తప్పుడు ఫోటోలు, వీడియోలు కూడా ప్రసారం కావడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తీరా తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే సమయానికి జరగరాని నష్టం జరిగిపోతుంది. తాజాగా ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఈయన వయసు 86 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన గురువారం ఉదయం […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంటుంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించగా.. టాలీవుడ్ లో ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించారు. ఈ విషాదం మరువక ముందే.. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ […]