గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంటుంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించగా.. టాలీవుడ్ లో ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించారు. ఈ విషాదం మరువక ముందే.. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ […]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా నడుస్తున్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరులోకి దిగుతారా? పొత్తులతో రంగంలోకి దిగుతారా అన్న విషయంపై ఏపి రాజకీయాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గతంలో తాము ఎన్నోసార్లు త్యాగాలు చేశామని.. ఇక ముందు త్యాగాలకు ఏమాత్రం సిద్దంగా లేమని అన్నారు. తమతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమయ్య టీడీపీ మళ్లీ తననే […]