Goodfellows: రతన్ టాటా.. ఈ దేశంలో ఆయన పేరు తెలియని వారు దాదాపు ఉండరు. వ్యాపార వేత్తగానే కాదు.. సామాజిక వేత్తగానూ ఆయన సుపరిచితులు. రతన్ టాటా తన కంపెనీ సంపాదనలోని పెద్ద మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 1000కోట్లకు పైగా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. తాజాగా, మరో అద్బుతమైన కార్యక్రమానికి టాటా అండగా నిలిచారు. ఆ కార్యక్రమమే ‘‘ గుడ్ ఫెలోస్’’. దీన్ని టాటా మిత్రుడు […]