భారత్‌కు 1983లో తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్, తిరిగి 28 ఏళ్ల తర్వాత 2011లో రెండో వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోని ఒకే చోట కలిశారు. ఈ వరల్డ్ కప్ హీరోలు ప్రత్యేక మీట్‌లో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఇలా ప్రత్యేకంగా ఎందుకు కలిశారంటే.. కపిల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ధోని కపిల్‌దేవ్-గ్రాంట్ థార్న్‌టన్ […]