దర్శక ధీరుడు, తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి. తొలుత తెలుగురాష్ట్రాల్లో.. ఆ తర్వాత దేశంలో.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మరోమోగిపోతుంది. అందుకు కారణం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ. ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ఇండియన్ సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. తాజాగా […]