చాలా మంది తమ చేతి వేళ్ళకి బంగారు ఉంగరాలు, వెండి ఉంగరాలు ధరిస్తుంటారు. ఎక్కువ మంది బంగారంతో చేసిన దేవుని ఉంగరాలు ధరిస్తుంటారు. ప్రతీ ఒక్కరికీ ఇష్టదైవం ఉంటుంది. ఆ ఇష్టదైవం రూపు కలిగిన ఉంగరాన్ని తమ కుడి చేతి వేలికి ధరిస్తారు. ఎక్కువ శాతం మంది వెంకన్నబాబు, లక్ష్మీదేవి, గణపతి దేవుళ్ళ ఉంగరాలు ధరిస్తారు. కొంతమంది రంగు రాళ్ళ ఉంగరాలు తొడుక్కుంటూ ఉంటారు. అయితే దేవుని ఉంగరాలు పెట్టుకోవచ్చా? అన్నం తినేటప్పుడు ఎంగిలి మెతుకులు దేవుని […]
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నేడు (సెప్టెంబర్ 17). ఇవాళ్టితో ఆయన 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ పుట్టిన రోజు నేపథ్యంలో బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏటా మోదీ పుట్టిన రోజున ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు మోదీ ఆరోగ్యం కోసం పూజలు, హోమాలు, భారీ ఎత్తున కేక్‌లు కట్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఈ సారి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా మోదీ పుట్టిన రోజు […]