ఇప్పటివరకు ఏటీఎం మిషన్ నుంచి నగదు బయటకు రావడం మనం చూశాం. ఇకపై బంగారం బయటకి రావడం కూడా చూడొచ్చు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం నుంచి బంగారు నాణేలను బయటకు తీయొచ్చు. బంగారం ధర చెల్లించిన వెంటనే ఏటీఎం నుంచి నాణేలు బయటకు వస్తాయి. బేగంపేటలోని అశోక్ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎం ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ […]
ఒకప్పుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. గల్లీకో ఏటీఎం కనిపిస్తోంది. ముందుగా డబ్బులు డ్రా చేసేందుకు మాత్రమే వచ్చిన ఏటీఎంలు.. ఆ తర్వాత డబ్బులు డిపాజిట్ చేసే సదుపాయం కూడా వచ్చింది. ఆపై మనీ ట్రాన్స్ ఫర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా త్వరలో బంగారం కోసం కూడా ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. మరి.. ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటి వరకు ఈ గోల్డ్ […]