మీ చేతిలో డిజైనింగ్ స్కిల్స్ ఉన్నాయా? మీ ఆలోచనలకు పదును పెట్టి అద్భుతమైన క్రియేటివిటీని చూపించగలరా? అయితే ఏకంగా లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీ తలుపు తడుతోంది. అవునండి, మీరు విన్నది నిజమే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న గోదావరి పుష్కరాలు – 2027 కోసం ఒక స్పెషల్ లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్ కాంపిటీషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మన తెలుగు రాష్ట్రాల సంస్కృతి, గోదావరి తల్లి వైభవం ప్రపంచానికి […]