హైదరాబాద్- తెలంగాణ బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆందోళనలను ఉదృతం చేస్తోంది. గత కొన్ని రోజులుగా పలు అంశాలపై కేసీఆర్ సర్కార్ పై నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్న బీజేపీ, వాటికి మరింత పదును పెడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయింది. బండి సంజయ్ కి ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ రావడమే ఆలస్యం, రాష్ట్రంలో […]