ప్రేమ పేరుతో వేధించే కేటుగాళ్ల సంఖ్య దేశంలో రోజు రోజుకు ఎక్కువవుతోంది. ప్రేమిస్తున్నానని వెంటపడడం, కాదంటే హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవే నేటి కాలంలో ఎక్కవగా నమోదువుతున్న కేసులు. అయితే తాజాగా అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువతి.. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా కరీంనగర్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలానికి చెందిన కోలాపురి సరిత(22) అనే యువతి ఓ […]