హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సైబర్ నేరాలకు అంతే లేకుండా పోతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న సైబర్ ముఠాలు, అమాయకులను టార్గెట్ చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు సైతం ఏంచేయలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో సైబర్ నేరం వెలుగు చూసింది. హైదరాబాద్ నగర శివారు ఘటకేసర్ కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే ఒకే సమయంలో రెండు సార్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఏకంగా 16.72 […]