ఆ మహిళ కొన్ని కారణాల వల్ల మనీశ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలం తర్వాత భర్తకు అసలు విషయం తెలియడంతో భార్యను దారుణంగా హత్య చేశాడు.
నేటికాలంలో మనషుల్లో మానవత్వం కనుమరుగైపోతుంది. తనకు సంబంధించిన వారు తప్ప ఇతరులు ఎవరు తనకు అక్కర్లేదు అన్నట్లు కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇక సవతి తల్లులు కొందరు అయితే పిల్లల పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు. తన బిడ్డలను ఒకలా, సవతి పిల్లలను మరొకలా చూస్తున్నారు. భర్త లేని సమయంలో ఆ పిల్లలను దారుణంగా హింసిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే సవతి పిల్లలను దారుణంగా హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఝార్ఖండ్ రాష్ట్రంలో […]
ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నవ జాత శిశువుని ఎలుకలు పీక్కుతిన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది. అసలు ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ లోని ఓ ప్రభుత్వాస్పత్రి. ధన్ బాద్ కు చెందిన మమతా దేవి అనే మహిళ ఇటీవల పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఏప్రిల్ 29న మమతా దేవి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ […]