పెళ్లంటే నూరేళ్ల అనుబంధం. పెద్దల సమక్షంలో.. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు వధూవరులు. నూరేళ్ల ఒకరికొకరు తోడూ నీడగా కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. ఇటీవల పెళ్లి రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.
క్రిస్మస్ పండుగ అంటే ఎక్కువగా పిల్లలకి బాగా ఇష్టం. ఎందుకంటే ఆరోజున శాంటాక్లాజ్ తాత పిల్లలకు బహుమతులు ఇస్తాడని అంటారు. శాంటాక్లాజ్ వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది. అప్పటి వరకూ పిల్లల మొఖంలో చిరునవ్వులు చూడకపోతే ఇల్లంతా వెలితిగా ఉంటుంది కదా. కాబట్టి శాంటాక్లాజ్ డ్రెస్ ఒకటి కొనుక్కుని.. అది వేసుకుని శాంటాక్లాజ్ లా తయారై మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేసేయండి. సర్ప్రైజ్ అంటే అందులో ప్రైజ్ ఉండాలిగా. అదేనండి బహుమతులు. పిల్లలకి ఇష్టమైన బహుమతులు ఇవ్వకపోతే ఆ […]
విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ భూమిపై ఉండే ప్రతి ఒక్కరూ చంద్ర గ్రహం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. వెన్నెల రాత్రులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.. అందుకే చంద్రుడిపై ఎంతో మంది కవులు తమ కవితలతో అద్భుతంగా వర్ణించారు. చిన్నప్పటి నుంచి అమ్మ గోరు ముద్దలు తినిపించేటపుడు చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ చంద్రుడి గురించి వర్ణిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు చంద్రుడిపై ఎన్నో పరిశోదనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. […]
Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన సెలెబ్రిటీ అతిథులకు, బంధు గణానికి తమదైన పద్ధతిలో […]
జీవించడానికి గూడు లేక, తినడానికి సరైన తిండిలేక గత్యంతరం లేని పరిస్థితిలో యాచక వృత్తి చేపడతారు. కొంతమంది వృద్దాప్యంలో చేయడానికి ఏ పనిలేక గుళ్లు, బస్టాండ్ ఇతర జనసంచారం ఉన్న చోట్ల బిక్షాటన చేస్తుంటారు. వృద్దాప్యంలో యాచక వృత్తి అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని… కానీ తప్పని పరిస్థితుల్లో యాచిస్తుంటారు. ఓ యాచకుడు తన భార్యకు అలాంటి ఇబ్బంది రావొద్దని ఒక మోఫెడ్ బండిని బహుమతిగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. సంతోష్ సాహూ అనే ఒక […]
కరోనా వల్ల స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్‌లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే క్లాసులను బోధిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్‌ను ప్రారంభించింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ల్యాప్ టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, […]