భయంతో పరుగు తీసిన రైతు నేరడ గంగమ్మ గుడి సమీపంలో ఘటన ఫారెస్ట్ సిబ్బందికి సర్పంచ్ సమాచారం స్థానికుల సాయంతో కొండచిలువ పట్టివేత పచ్చని పంట పొలాల్లోకి అడుగుపెట్టిన ఓ రైతుకు ఊహించని షాక్ తగిలింది. రోజూ లాగే పని చేసుకుందామని చేనులోకి వెళ్లిన ఆ రైతుకు.. కళ్లెదుటే ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. ఆ దృశ్యం చూసి గుండె ఆగినంత పనైన ఆ రైతు, ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఇంతకీ ఆ భారీ […]