‘తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి’అని సామెత. అంటే అవి అంత బాగుంటాయి మరీ. అలాగే మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్లినా.. ఆ దేవుణ్ణి/దేవతను స్మరించుకున్నాక, ప్రసాదాలను కచ్చితంగా తీసుకుంటాం.
హైదరాబాద్ : సాత్విక ఆహారంగా పరిగణించే నెయ్యికి ఎన్నోరకాల వ్యాధులను నయంచేసే గుణాలున్నాయి. నెయ్యిని ఆయుర్వేదంలో పలు రకాల మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. నెయ్యి కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తీసుకోకూడదు. అలా తింటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి వాళ్ళు నెయ్యి తినాలి ..? ఎలాంటి వాలు తినకూడదు..? ఎందుకు అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి..
మనిషి సాంకేతికంగా, విజ్ఞానపరంగా ఎంత అభివృద్ధి చెందినా.. అంతరిక్షంలో కాలు మోపినా.. సమాజంలోని కొన్ని దురలవాట్లను మాత్రం వదలుకోలేకపోతున్నాడు. వాటిల్లో ముఖ్యమైనది మూడనమ్మాలకను పాటించడం. ఇలాంటి వాటి గురించి శాస్త్రవేత్తలు, నిపుణులు ఎన్నిసార్లు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఓ గ్రామం మూఢనమ్మకాలకు పరాకాష్టగా మారింది. దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం వింత ఆచారాన్ని పాటిస్తున్నారు ఆ గ్రామ వాసులు. మొక్కు తీర్చుకోవడంలో భాగంగా.. సలసలా కాగే […]