దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. తల్లి ప్రేమ ఎప్పటికీ మారదు. తన బిడ్డకు ఏ చిన్న ప్రమాదం జరిగినా.. తన కంటి నుంచి నీరు వస్తుంది. అంతలా విల విలలాడుతుంది తల్లి. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కానీ ఓ తల్లి మాత్రం పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించింది.. టీ లో విషయం కలిపి మరీ చంపేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. వివరాల్లోకి […]
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ దగ్గర గంగానదిలో చంటిబిడ్డ కొట్టుకువచ్చిన సంచలన ఘటన బుధవారం జరిగింది. గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. ఎక్కడా బిడ్డ జాడలేదు. కానీ ఏడుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా పరిశీలించి చూడగా నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకువస్తుండటం చూశాడు. ఆ పెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నాయని తెలుసుకున్నాడు. నదిలోంచి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూడగా అందులో […]