నేటి కాలంలో ప్రేమ పేరుతో ఎన్నో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదంటే హత్యలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు నమ్మించి మోసం చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేట. ఇదే గ్రామానికి చెందిన బత్తిని శ్రీశైలం అనే యువకుడు 2017లో హైదరాబాద్ లో డిగ్రీ […]