నటీనటులు: వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతిబాబు తదితరులు బ్యానర్: రినైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ మ్యూజిక్: ఎస్ఎస్ తమన్ సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్ నిర్మాత: అల్లు బాబీ, సిద్దు ముద్ద రచన – దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి ఈ మధ్యకాలంలో ప్రతివారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. మార్చి 25న ట్రిపుల్ ఆర్ మూవీతో మెగాహీరో రామ్ చరణ్ బ్లాక్ […]
‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన మరో మెగా హీరో వరుణ్ తేజ్. తన నటనతో ప్రత్యేక మైన ఫ్యాన్ పాలోయింగ్ సంపాందించాడు ఈ మెగా ప్రిన్స్. తాజాగా వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ నేపథ్యలో తెరకెక్కిన చిత్రం ‘గని’ విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్య్వూల్లో పాల్గొన్న వరుణ్ తేజ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గని చిత్రంలో పాటు, తన పెళ్లి సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నారు. వరణ్ […]
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి ఎంతోమంది సినిమా రంగంలోకి వచ్చారు. నటులుగా, దర్శకులుగా ఎదిగారు. చిరంజీవి స్ఫూర్తితో రంగంలో అడుగుపెట్టి ఆయన పక్కన నటించడం, ఆయనను హీరోగా పెట్టి డైరెక్ట్ చేసిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. చిరంజీవిని డైరెక్ట్ చేయడం అనేది అందరు దర్శకుల కల. ఆ కలను చాలా మంది నెరవేర్చుకున్నారు. ఇంకా కొంత ఆ పనిలో ఉన్నారు. అయితే గతంలో కొంతమంది అవకాశం వచ్చినా కూడా వదులుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. […]
సినిమా టికెట్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది. పైగా ఏపీతో పొలిస్తే.. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు భారీగా ఉన్నాయనేది అందరికి తెలిసిన సంగతే. భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి పది రోజులు టికెట్ ధర భారీగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. RRR సినిమా కలెక్షన్ల విషయంలో ఈ అంశం బాగా కలసి వచ్చింది. తరువాత వచ్చే సినిమాలకు కూడా ఇదే వెసులుబాటు ఉంటుందని భావించారు. అయితే వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గని. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, తమన్నా స్పెషల్ సాంగ్ మొత్తం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటున్నది సినిమా కోసం వరుణ్ ఎంతలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు అనే దాని గురించే. అందుకు […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనాయిసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా తెరకెక్కింది. సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే విడుదలైన రోమియో జూలియట్ పాట సైతం మంచి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ […]
తెలుగు ఇండస్ట్రీలో మెగాబ్రదర్ నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘కంచె’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. మద్యలో కాస్త తడబడినా.. ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘గని’. ఈ చిత్రం ను సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా తాను ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అల్లు అర్జున్-స్నేహారెడ్డికి అర్హ, అయాన్ లు జన్మించారు. ఈ చిన్నారులు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ సతీమణి స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ […]
మెగా ఫ్యామిలీ సక్సెస్ ఫుల్ హీరో వరుణ్ తేజ్ తర్వాతి ప్రాజెక్టు ‘గని’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో.. అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దే కాల్ హిమ్ గని.. […]