బాల్యం.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో మధుర స్మృతులను కలిగి ఉంటుంది. ఆ మధుర స్మృతులను మనం అప్పుడప్పుడు నెమరేసుకుంటూనే ఉంటాం. ఇక పాఠశాల స్థాయిలో చేసే కోతి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. పెద్దయ్యాక అవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు నవ్వురాక మానదు. ఇక ఇలాంటి సంఘటనలను మనం ఒకే దగ్గర గుర్తుకు తెచ్చుకుంటాం అదే.. గెట్ టు గెదర్ అదేనండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులోని జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం […]