చిన్నతనం నుంచి పురుషుడిగా మారాలని అనుకున్న సరితా సింగ్ అనే ఓ మహిళా టీచర్ లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంది. లింగమార్పిడి ధృవీకరణ సర్టిఫికేట్ ను కూడా ప్రభుత్వం నుంచి పొందింది.
ప్రేమ ఈ పదానికున్న శక్తి, గొప్పదనం అంతా ఇంతా కాదు. ప్రేమ కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. మనిషిని అందనంత ఎత్తులో నిలిపేది.. పాతాళానికి తొక్కే శక్తి ప్రేమకుంది. ప్రేమను దక్కించుకోవడం కోసం కొందరు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం అవుతారు. మరి కొందరు విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని వల్ల ప్రేమ సఫలం సంగతి దేవుడెరుగు కానీ.. జీవితాలు నాశనం అవుతాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ భోపాల్ లో చోటు […]
ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత.. ఓ ఏజ్ వచ్చాక ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. అయితే త్వరగా పెన్షన్ తీసుకోవాలనే ఆశతో ఏకంగా తన జెండర్‌నే మార్చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఓ వృద్ధుడు. పెన్షన్‌కు, జెండర్ మార్పుకు సంబంధం ఏమిటనేగా మీ సందేహం.. దీని గురించి తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇటీవల పెన్షన్ చట్టంలో పలు మార్పులు తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం.. పౌరులు తమ దరఖాస్తుల్లో తమకు […]
మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా లింగమార్పిడికి అనుమతి కోరుతూ రాష్ట్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును పరిశీలించిన అధికారులు లింగమార్పిడితో ఆమె పురుషుడిగా మారేందుకు అనుమతించారు. తన చిన్నతనం నుంచే ఆ మహిళా కానిస్టేబుల్ పురుష లక్షణాలు కలిగి ఉన్నట్లు సైకాలజిస్టులు తేల్చారు. ఈ కారణంతో ఆమెను లింగ మార్చిడి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని మధ్యప్రదేశ్ హోం శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ రాజోరా తెలిపారు. లింగమార్పిడికి […]