ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ సెలబ్రెటీలు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుండగా ఢిల్లీలోని మ్యాక్స్ పుష్పాంజలి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఉదయం తుది శ్వాస […]