శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి(డాలీ డీ క్రూజ్).. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. గాయత్రిని అందరూ ముద్దుగా డాలీ అని పిలిచేవారు. అందుకే స్క్రీన్ నేమ్ కూడా తను అలానే మర్చుకుంది. సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనేది ఆమె కల. అందుకే కొన్ని సినిమాల్లో కూడా నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. తనను […]