ప్రస్తుతం ఉన్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వీటితో పాటు వంటగ్యాస్ ధర కూడా ఆర్ధికంగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ బాధలు ఒకవైపు అయితే గ్యాస్ సిలిండర్ వంటి ఇతర వస్తువులను సప్లయ్ చేసే వారి వసూలు మరొకవైపు. గ్యాస్ ధర కంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, నివాసం ఉండే ఫ్లోర్ బట్టి సిలిండర్ సప్లయ్ చేసే వాళ్లు డబ్బులు వసూలు చేస్తుంటారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన వారిపై పరోక్షంగా […]