భారీ అంచనాలతో వచ్చిన స్పై సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో సినిమా విడుదలైన నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కార్తికేయ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.