నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గార్గి తర్వాత మరో సినిమా చేయలేదు సాయి పల్లవి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తదుపరి సినిమా విషయమై మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
సాధారణంగా ఒక భాషలో నటించే హీరోయిన్లకు వేరే భాషలో క్రేజ్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి క్రేజ్, ఆ స్థాయి అభిమానం సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళంలో “ప్రేమమ్” అనే సినిమాతో అక్కడ ఎంత క్రేజ్ తెచ్చుకుందో..తెలుగులో కూడా “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అంతే స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి అంటే.. ఓ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే […]
తెలుగులో లేడీ పవర్ స్టార్ గా కితాబందుకున్న సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం “గార్గి”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేసి విడుదలై చేశారు. తమిళంలో సూర్య-జ్యోతిక సమర్పణలో రిలీజ్ కాగా, తెలుగులో రానా సమర్పణలో విడుదలైంది. విడుదలై తొలి రోజే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సాయిపల్లవి అభిమానులకు ఈ సినిమా […]