ఇటీవలి కాలంలో దాంపత్య బంధాన్ని చిన్నబుచ్చేలా ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వారిని కడ తేర్చడానికి కూడా వెనుకాడటం లేదు. కట్టుకున్న భర్తైనా, తననే నమ్మి వచ్చిన భార్య అయినా వారి చీకటి బంధానికి అడ్డొస్తే మాత్రం అంత మొందించేస్తున్నారు. తాళిని ఎగతాళి చేస్తూ 5 నిమిషాల అల్ప సంతోషం కోసం పాకులాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా […]