ఆమెకు ఇది వరకే పెళ్లైంది. భర్తతో తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపుతుంది. ఆమె కాపురం ఆనందంగా సాగుతున్న క్రమంలోనే భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవించి ఆ తర్వాత ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే అదే యువకుడి చేతిలో చివరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత జైలు జీవితం గడిపిన రెండో భర్త అదే జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ […]